Skip to main content

బకింగ్‌హాం కాలువ విషయ సూచిక చరిత్ర మూలాలు మార్గదర్శకపు మెనూ

రవాణా కాలువలుఆంధ్ర ప్రదేశ్ జల వనరులుతమిళనాడుకాలువలు


భారతదేశములోనిఉప్పునీటికాలువఆంధ్ర ప్రదేశ్కృష్ణా జిల్లాతమిళనాడువిల్లుపురంమద్రాసుబ్రిటిష్1806లోతమిళనాడుఆంధ్ర ప్రదేశ్కృష్ణా జిల్లాచెన్నైకరువురవాణాసునామిపులికాట్నెల్లూరుకాలువమద్రాసుమద్రాసునిర్మాణం










(function()var node=document.getElementById("mw-dismissablenotice-anonplace");if(node)node.outerHTML="u003Cdiv class="mw-dismissable-notice"u003Eu003Cdiv class="mw-dismissable-notice-close"u003E[u003Ca tabindex="0" role="button"u003Eఈ నోటీసును తొలగించుu003C/au003E]u003C/divu003Eu003Cdiv class="mw-dismissable-notice-body"u003Eu003Cdiv id="localNotice" lang="te" dir="ltr"u003Eu003Cp style="font-size:24px;font-style:italic;color:#900;text-align:center;font-weight:bold; background-color:#ffc;padding:6px;margin:20px 0;"u003Eవికీపీడియాలో మీరు కూడా రాయొచ్చు! రాయండి!!u003C/pu003Enu003Cp style="font-size:20px;color:#009000; text-align:center;background:#afc;padding:4px;"u003Eతెలుగులో టైపుచెయ్యడం తెలీదా? u003Ca href="/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9F%E0%B1%88%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82" title="వికీపీడియా:టైపింగు సహాయం"u003Eటైపింగు సహాయంu003C/au003E చూడండి.u003C/pu003Eu003C/divu003Eu003C/divu003Eu003C/divu003E";());




బకింగ్‌హాం కాలువ




వికీపీడియా నుండి






Jump to navigation
Jump to search





కోరమాండల్ తీరము యొక్క మ్యాపు, ఇందులో బకింగ్ హామ్ కాలువ చూపబడింది.


బకింగ్‌హాం కాలువ (Buckingham Canal), దక్షిణ భారతదేశములోని కోరమాండల్ తీరము వెంట ప్రయాణించే నావికా యోగ్యమైన ఉప్పునీటి కాలువ. 420 కిలోమీటర్లు పొడవున్న ఈ కాలువ ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా నుండి తమిళనాడు లోని విల్లుపురం జిల్లా వరకు విస్తరించి ఉంది. ఈ కాలువ తీరము వెంబడి ఉన్న సహజ సిద్ధమైన వెనుకజలాలను మద్రాసు నౌకాశ్రయముతో కలుపుతున్నది. ఆంగ్లేయులు కట్టించిన ఈ కాలువ బ్రీటిషు పాలనా కాలములో ప్రధాన జలరవాణా మార్గముగా అభివృద్ధి చెందినది.




విజయవాడ దగ్గర బకింగ్‌హాం కాలువ


బకింగ్ హాం కాలువ (Buckingham Canal) బ్రిటిష్ వారి హయాంలో ఇది ఒక వెలుగు వెలిగి ఇప్పటి పాలకుల నిర్లక్ష్యంతో పెద్దగా ఉపయోగించబడకుండా ఉంది. 1806లో బకింగ్ హాం కెనాల్ నిర్మాణం ప్రారంభించబడింది. తమిళనాడు లోని మరక్కాణం నుంచి ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లా లోని పెద్దగంజాం దాక ఇది ఉంది. దక్షిణాన చెన్నై నుంచి మరక్కాణం (పాండిచెర్రికి ఉత్తరాన ఉంది) దాకా 163 కి.మీ ఉంది. ఆంధ్ర ప్రదేశ్ లో ఈ కాలువ 257 కి.మీ. పొడవుంది. 1876 మరియు 1878 లో కరువు కోరల్లో చిక్కుకున్న దక్షిణ భారతావనిని ఇది కాపాడింది. 1880 నుంచి 1940 దాక, తక్కువ ఖర్చులో ఇది ప్రజల మరియు సరకుల రవాణా సౌకర్యానికై బాగా ఉపయోగ పడింది. 1947 నుంచి దీన్ని ఉపయోగించటం తగ్గింది. 1965 తుఫానుతో కాలువ దెబ్బతినింది. 2004 సునామి సందర్భంలో ఈ కాలువ సముద్రపు నీటికి అడ్డుకట్టై నిలిచి ఎందరో బెస్తవారిని, చాలా గ్రామాలను రక్షించింది. సముద్రానికి 1 కి.మీ. దూరంలో ఈ కాలువ కోస్తా తీరంలో ఉంది. అందమైన ఈ కాలువను కొన్ని కోట్ల రూపాయల ఖర్చుతో పూర్వ వైభవానికి తీసుకు వచ్చే అవకాశం ఉంది.




విషయ సూచిక





  • 1 చరిత్ర

    • 1.1 పేరు


    • 1.2 నిర్మాణం



  • 2 మూలాలు




చరిత్ర



పేరు


ఈ కాలువకు అసలు పేరు కొక్రేన్ కాలువ. 1852లో పులికాట్ నుంచి దుగరాజపట్నం వరకు ఈ కాలువ పొడిగింపు కార్యక్రమం చేపట్టినప్పడు కాలువ పేరు ఈస్ట్ కోస్ట్ కాలువగా మార్చారు. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నర్ 1880లో నెల్లూరు అధికారిక ప్రకటనలో భాగంగా కాలువను సందర్శించిన సందర్భంగా ఈ కాలువకు ఆయన పేరు పెట్టారు. ఈ కాలువ నిర్మాణంలో ఆయన పాత్ర లేకపోయినా అప్పటి అధికార రాజకీయాలే కారణమని భావించేవారు.[1]



నిర్మాణం


బకింగ్ హాం కాలువ నిర్మాణం దశవారీగా జరిగింది. 1801లో ఈ కాలువ నిర్మాణం మద్రాసు ప్రెసిడెన్సీ చేపట్టింది. నిర్మాణ పనులు ఒక ప్రైవేటి కంపెనీకి అప్పగించారు. హీసెక్, బాసెల్ నిర్మాణ బాధ్యతలు స్వీకరించి మద్రాసు నుంచి ఎన్నూరు వరకు 11 మైళ్ళు నిర్మాణం చేపట్టారు. 1802లో బాధ్యతలు స్వీకరించిన కొక్రేన్ 1806లో 11మైళ్ళ కాలువ నిర్మాణం పూర్తి చేశారు. ఆయన పేరన ఈ కాలువకు కొక్రేన్ కెనాల్ గా పేరు పెట్టారు. ఆ తర్వాత ఎన్నూరు నుంచి పులికాట్ వరకు 25మైళ్ళ నిర్మాణం చేపట్టి 1837లో కొక్రేన్ భారతదేశం వదిలి తన స్వంత దేశం వెళ్ళిపోయారు.[1]



మూలాలు




  1. 1.01.1 ఈతకోట, సుబ్బారావు (సెప్టెంబరు 2010). "బకింగ్ హామ్ కాలువ ఆంగ్లేయిలకాలం నాటి చరిత్ర". అలనాటి నెల్లూరు (1 ed.). హైదరాబాద్: పాలపిట్ట బుక్స్. pp. 38–41. More than one of |author1= and |last1= specified (help); Check date values in: |date= (help); |access-date= requires |url= (help).mw-parser-output cite.citationfont-style:inherit.mw-parser-output .citation qquotes:"""""""'""'".mw-parser-output .citation .cs1-lock-free abackground:url("//upload.wikimedia.org/wikipedia/commons/thumb/6/65/Lock-green.svg/9px-Lock-green.svg.png")no-repeat;background-position:right .1em center.mw-parser-output .citation .cs1-lock-limited a,.mw-parser-output .citation .cs1-lock-registration abackground:url("//upload.wikimedia.org/wikipedia/commons/thumb/d/d6/Lock-gray-alt-2.svg/9px-Lock-gray-alt-2.svg.png")no-repeat;background-position:right .1em center.mw-parser-output .citation .cs1-lock-subscription abackground:url("//upload.wikimedia.org/wikipedia/commons/thumb/a/aa/Lock-red-alt-2.svg/9px-Lock-red-alt-2.svg.png")no-repeat;background-position:right .1em center.mw-parser-output .cs1-subscription,.mw-parser-output .cs1-registrationcolor:#555.mw-parser-output .cs1-subscription span,.mw-parser-output .cs1-registration spanborder-bottom:1px dotted;cursor:help.mw-parser-output .cs1-ws-icon abackground:url("//upload.wikimedia.org/wikipedia/commons/thumb/4/4c/Wikisource-logo.svg/12px-Wikisource-logo.svg.png")no-repeat;background-position:right .1em center.mw-parser-output code.cs1-codecolor:inherit;background:inherit;border:inherit;padding:inherit.mw-parser-output .cs1-hidden-errordisplay:none;font-size:100%.mw-parser-output .cs1-visible-errorfont-size:100%.mw-parser-output .cs1-maintdisplay:none;color:#33aa33;margin-left:0.3em.mw-parser-output .cs1-subscription,.mw-parser-output .cs1-registration,.mw-parser-output .cs1-formatfont-size:95%.mw-parser-output .cs1-kern-left,.mw-parser-output .cs1-kern-wl-leftpadding-left:0.2em.mw-parser-output .cs1-kern-right,.mw-parser-output .cs1-kern-wl-rightpadding-right:0.2em




Commons-logo.svg

వికీమీడియా కామన్స్‌లో
Buckingham Canal

కి సంబంధించిన మీడియా ఉంది.









"https://te.wikipedia.org/w/index.php?title=బకింగ్‌హాం_కాలువ&oldid=2329092" నుండి వెలికితీశారు










మార్గదర్శకపు మెనూ



























(window.RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgPageParseReport":"limitreport":"cputime":"0.136","walltime":"0.174","ppvisitednodes":"value":166,"limit":1000000,"ppgeneratednodes":"value":0,"limit":1500000,"postexpandincludesize":"value":5627,"limit":2097152,"templateargumentsize":"value":142,"limit":2097152,"expansiondepth":"value":7,"limit":40,"expensivefunctioncount":"value":0,"limit":500,"unstrip-depth":"value":1,"limit":20,"unstrip-size":"value":4836,"limit":5000000,"entityaccesscount":"value":0,"limit":400,"timingprofile":["100.00% 120.262 1 -total"," 98.24% 118.150 1 మూస:మూలాలజాబితా"," 83.59% 100.525 1 మూస:Cite_book"," 2.30% 2.766 1 మూస:Main_other"," 1.69% 2.037 1 మూస:Commonscat"],"scribunto":"limitreport-timeusage":"value":"0.061","limit":"10.000","limitreport-memusage":"value":1417754,"limit":52428800,"cachereport":"origin":"mw1301","timestamp":"20190322073059","ttl":2592000,"transientcontent":false););"@context":"https://schema.org","@type":"Article","name":"u0c2cu0c15u0c3fu0c02u0c17u0c4du200cu0c39u0c3eu0c02 u0c15u0c3eu0c32u0c41u0c35","url":"https://te.wikipedia.org/wiki/%E0%B0%AC%E0%B0%95%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%8D%E2%80%8C%E0%B0%B9%E0%B0%BE%E0%B0%82_%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B1%81%E0%B0%B5","sameAs":"http://www.wikidata.org/entity/Q3536830","mainEntity":"http://www.wikidata.org/entity/Q3536830","author":"@type":"Organization","name":"Contributors to Wikimedia projects","publisher":"@type":"Organization","name":"Wikimedia Foundation, Inc.","logo":"@type":"ImageObject","url":"https://www.wikimedia.org/static/images/wmf-hor-googpub.png","datePublished":"2006-08-02T01:47:33Z","dateModified":"2018-04-04T13:58:25Z","image":"https://upload.wikimedia.org/wikipedia/commons/a/a7/Buckingham_Canal_near_KL_University.JPG"(window.RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgBackendResponseTime":122,"wgHostname":"mw1274"););

Popular posts from this blog

Grendel Contents Story Scholarship Depictions Notes References Navigation menu10.1093/notesj/gjn112Berserkeree

Log in Navigation menu

Invalid response line returned from server: HTTP/2 401 | ErrorPlease Please Help With Error 500 Internal Server Error after upgrading from 1.7 to 1.9Unable to place new customer orders in admin backendMagento - For “Manage Categories” Forbidden You do not have permission to access this documentHTTP ERROR 500 when using require(_once) app/Mage.phpMemcached causing Web Setup Wizard ErrorCould not create an acl object: Invalid XMLAn error occurred on the server. Please try to place the order againInvalid response line returned from server: HTTP/2 200 - message after update to 2.1.7Magento-CE 2.3.0 installation error on XamppMagento 2.2.6- After Migration all default Payment Methods are not working fine