గైనకాలజీ వ్యుత్పత్తి గైనకాలజిస్టులు చేపట్టే వ్యాధులు మూలాలు మార్గదర్శకపు మెనూInternational Society of Ultrasound in Obstetrics and Gynecology
స్త్రీ జననేంద్రియ వ్యవస్థవైద్య శాస్త్రముగైనకాలజీ
స్త్రీ జననేంద్రియ వ్యవస్థలోనియోనిగర్భాశయంగైనకాలజిస్టులుసాహిత్యఆండ్రాలజీandrologyప్రాచీన గ్రీకు
(function()var node=document.getElementById("mw-dismissablenotice-anonplace");if(node)node.outerHTML="u003Cdiv class="mw-dismissable-notice"u003Eu003Cdiv class="mw-dismissable-notice-close"u003E[u003Ca tabindex="0" role="button"u003Eఈ నోటీసును తొలగించుu003C/au003E]u003C/divu003Eu003Cdiv class="mw-dismissable-notice-body"u003Eu003Cdiv id="localNotice" lang="te" dir="ltr"u003Eu003Cp style="font-size:24px;font-style:italic;color:#900;text-align:center;font-weight:bold; background-color:#ffc;padding:6px;margin:20px 0;"u003Eవికీపీడియాలో మీరు కూడా రాయొచ్చు! రాయండి!!u003C/pu003Enu003Cp style="font-size:20px;color:#009000; text-align:center;background:#afc;padding:4px;"u003Eతెలుగులో టైపుచెయ్యడం తెలీదా? u003Ca href="/wiki/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%95%E0%B1%80%E0%B0%AA%E0%B1%80%E0%B0%A1%E0%B0%BF%E0%B0%AF%E0%B0%BE:%E0%B0%9F%E0%B1%88%E0%B0%AA%E0%B0%BF%E0%B0%82%E0%B0%97%E0%B1%81_%E0%B0%B8%E0%B0%B9%E0%B0%BE%E0%B0%AF%E0%B0%82" title="వికీపీడియా:టైపింగు సహాయం"u003Eటైపింగు సహాయంu003C/au003E చూడండి.u003C/pu003Eu003C/divu003Eu003C/divu003Eu003C/divu003E";());
గైనకాలజీ
Jump to navigation
Jump to search
గైనకాలజీ (Gynaecology or Gynecology) [1] వైద్యశాస్త్రంలో స్త్రీ జననేంద్రియ వ్యవస్థలోని యోని, గర్భాశయం, అండకోశాలు మొదలైన భాగాలకు సంబంధించిన చికిత్సా విధానం. ఈ వైద్యవిధానానికి చెందిన నిపుణులను గైనకాలజిస్టులు (Gynecologist) అంటారు. సాహిత్యపరంగా స్త్రీల వైద్యం ("the science of women") గా దీనిని భావించవచ్చును. పురుషులలో దీనికి సమానార్ధంగా ఆండ్రాలజీ (andrology), ఇది పురుష జననేంద్రియ వ్యవస్థకు సంబంధించిన వైద్య విధానం.
చాలా మంది ఆధునిక గైనకాలజిస్టులు గర్భానికి సంబంధించిన నిపుణులుగా కూడా పనిచేస్తారు. అందువలన రెంటినీ కలిపి ఆబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ (obstetrics and gynaecology) గా పరిగణిస్తారు.
వ్యుత్పత్తి
గైనకాలజీ అనే పదం ప్రాచీన గ్రీకు భాషకు చెందిన γυνή gyne, "స్త్రీ" మరియు-logia, "శాస్త్రం" నుండి ఉద్భవించింది.
గైనకాలజిస్టులు చేపట్టే వ్యాధులు
గైనకాలజిస్టులు చేపట్టే కొన్ని ముఖ్యమైన వ్యాధులు:
- జననేంద్రియాలకు చెందిన క్యాన్సర్ మరియు క్యాన్సర్ ముందు పరిస్థితులు.
- స్త్రీల మూత్ర వ్యవస్థకు సంబంధించిన సమస్యలు
ఋతుచక్రం ఆగిపోయిన స్థితి (Amenorrhoea or absent menstrual periods)
ఋతుస్రావంలో నొప్పి (Dysmenorrhoea or painful menstrual periods)
సంతానలేమి (Infertility)
అధిక ఋతుస్రావం (Menorrhagia or heavy menstrual periods)
గర్భసంచి జారడం (prolapse of pelvic organs)- జననేంద్రియాలకు చెందిన వివిధ భాగాలలో రకరకాలైన ఇన్‌ఫెక్షన్ వలన కలిగే సమస్యలు. స్త్రీలకు సంబంధించిన లైంగిక సంక్రమణ వ్యాధులు
మూలాలు
↑ See American and British English spelling differences. Gynecology is the American spelling, but it is also common in international contexts, e.g. International Federation of Gynecology and Obstetrics and International Society of Ultrasound in Obstetrics and Gynecology.
వర్గాలు:
- స్త్రీ జననేంద్రియ వ్యవస్థ
- వైద్య శాస్త్రము
- గైనకాలజీ
(RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgPageParseReport":"limitreport":"cputime":"0.048","walltime":"0.061","ppvisitednodes":"value":105,"limit":1000000,"ppgeneratednodes":"value":0,"limit":1500000,"postexpandincludesize":"value":356,"limit":2097152,"templateargumentsize":"value":88,"limit":2097152,"expansiondepth":"value":7,"limit":40,"expensivefunctioncount":"value":0,"limit":500,"unstrip-depth":"value":0,"limit":20,"unstrip-size":"value":562,"limit":5000000,"entityaccesscount":"value":0,"limit":400,"timingprofile":["100.00% 26.077 1 మూస:మూలాలజాబితా","100.00% 26.077 1 -total"," 13.24% 3.452 1 మూస:Main_other"],"scribunto":"limitreport-timeusage":"value":"0.003","limit":"10.000","limitreport-memusage":"value":541084,"limit":52428800,"cachereport":"origin":"mw1257","timestamp":"20190814083413","ttl":2592000,"transientcontent":false););"@context":"https://schema.org","@type":"Article","name":"u0c17u0c48u0c28u0c15u0c3eu0c32u0c1cu0c40","url":"https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B1%88%E0%B0%A8%E0%B0%95%E0%B0%BE%E0%B0%B2%E0%B0%9C%E0%B1%80","sameAs":"http://www.wikidata.org/entity/Q1221899","mainEntity":"http://www.wikidata.org/entity/Q1221899","author":"@type":"Organization","name":"Contributors to Wikimedia projects","publisher":"@type":"Organization","name":"Wikimedia Foundation, Inc.","logo":"@type":"ImageObject","url":"https://www.wikimedia.org/static/images/wmf-hor-googpub.png","datePublished":"2015-04-09T19:21:12Z","dateModified":"2017-09-03T01:47:45Z","image":"https://upload.wikimedia.org/wikipedia/commons/b/b7/Dilating_vaginal_speculum_inflating_vagina_and_light_illuminating.jpg"(RLQ=window.RLQ||[]).push(function()mw.config.set("wgBackendResponseTime":141,"wgHostname":"mw1271"););